AP Inter Results 2024 | AP Inter Results 2024 Latest News | AP Inter 1st & 2nd Year Results Release Date

By: Sivakrishna Bandela

On: March 24, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP 1st & 2nd Year Inter Results 2024:

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏప్రిల్ 2వ వారం 2024 లో Ap ఇంటర్మీడియట్ 2024 ఫలితాలను విడుదల చేయనుంది. అయితే ఇటీవలి పరిణామాలలో మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన BIEAP ఇంటర్ ఫలితాలు 2024 ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. విద్యార్థులందరూ తమ ఫలితాలను BIEAP resultsbie.ap.gov.in యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో యాక్సెస్ చేయగలరు.

విద్యార్థులు తమ రోల్ నంబర్ మరియు DOBని నమోదు చేయడం ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు. సాధారణ మరియు ఒకేషనల్ స్ట్రీమ్ విద్యార్థుల ఫలితాలు కలిసి ప్రకటించబడతాయి. ఫలితాలు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత విద్యార్థులు ఒరిజినల్ మార్కు షీట్లను సేకరించాల్సి ఉంటుంది.

Join Our Telegram Group

AP Inter 1st Year & 2nd Year Result 2024 Release Dates:

BIEAP త్వరలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయబోతోంది.
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను అధికారులు విజయవంతంగా పూర్తిచే శారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమర్థంగా నిర్వహించారు. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో కేవలం 75 మాల్రాక్టీస్ కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇంత తక్కువ నమోదవ్వడం ఇదే తొలిసారి. 2023-24కు రెగ్యు లర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617 మంది. రెండో సంవత్సరం 5,35,056 మంది.. మొత్తం 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పరీక్షలకు 9,99,698 హాజరు కాగా 52,900 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 75 మందిపై మాల్రాక్టీస్ కింద కేసులు నమోదు చేశారు. కాగా ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు ఏప్రిల్ 4 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత రెండో వారంలో ఫలితాలు విడుదల చేసే యోచనలో ఉన్నారు.

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

AP కోర్టుల్లో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల

హైదరాబాద్ ISRO లో భారీగా పరీక్ష లేకుండా జాబ్స్

10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ విడుదల

How To Check Results:

» resultsbie.gov.in (or) BIEAP.apcfssలో BIEAP అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

» Inter Results 2024 AP’ ని క్లిక్ చేయండి

» ఇప్పుడు మీ రోల్ నంబర్ మరియు DOB నమోదు చేయండి

» మీ రిజల్ట్స్ Window లో కనిపిస్తుంది

» డౌన్‌లోడ్‌పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకోండి.

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

AP Intermediate Results Important Websites:

Inter 1st Year & 2nd Year కు సంబంధించిన ఫలితాలు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో
అప్‌డేట్‌గా ఉండటానికి ఈ క్రింది Websites ని డైలీ Check చేస్తూ ఉండండి.

examresults.ap.nic.in
bieap.apcfss.in
results.bie.ap.gov.in
results.apcfss.in
bie.ap.gov.in

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page