AP ప్రభుత్వం 26 జిల్లాలవారికి 530 పోస్టులతో భారీ నోటిఫికేషన్ | AP 530 Jobs Notification 2024 | Latest Jobs In Telugu

AP 530 Jobs Notification 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి AP జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం నుండి 530 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 530 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 40 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

Ditto లో 7 రోజుల్లో WFH జాబ్స్ ఇస్తారు: Apply

హైదరాబాద్ డబ్బు ముద్రణా కేంద్రంలో Govt జాబ్స్

జిల్లా సెషన్స్ కోర్టుల్లో 184 గవర్నమెంట్ జాబ్స్: Apply

TSRTC లో 3,500 పోస్టులతో భారీ నోటిఫికేషన్

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th/10+2 Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹10,000/- To ₹30,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు 12th మార్చి తేదీ నుండి 15th మార్చి తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 AP ప్రభుత్వం 530 పోస్టుల భర్తీ:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలోని అన్ని జిల్లాలవారికి అవకాశం కల్పిస్తూ AP ఉపాధి కల్పనా కార్యాలయం ద్వారా మార్చి 15న మెగా జాబ్ మేళా నిరహిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఒక్కరోజులో ఇంటర్వ్యూ చేసి మీకు ప్రముఖ సంస్థల్లో జాబ్స్ ఇస్తారు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు.

👉 Notification PDF 1 Notification PDF 2 Apply Online

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!