AP Anganwadi Notification 2023:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ lCDS ప్రాజెక్ట్స్ లో పని చెయ్యడానికి అంగన్వాడీ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి జిల్లా మహిళా & శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలకావడం జరిగింది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 56 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
Join Our Telegram Group: Click Here
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 21 నుండి Maximum 35
సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 7th/10th విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
🔥 10th అర్హత పార్ట్ టైం వర్క్ ఫ్రం హోం జాబ్స్ : Apply Link
😍 సచివాలయం అసిస్టెంట్ 7,500 ఉద్యోగాలు విడుదల : Apply Link
🎯 8th Pass అర్హతతో పోస్టల్ శాఖ నోటిఫికేషన్ – No Exam: Apply Link
❤️ TCS చరిత్రలో Any డిగ్రీ వారికి భారీ రిక్రూట్మెంట్ : Apply Link
🔰 TS ఇంటర్ 1st & 2nd ఇయర్ రిజల్ట్స్ విడుదల తేదీ : Click Here
😍 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి 15,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 అప్లికేషన్ ఫీజు:
మీరు ఈ ఉద్యోగాలకు 27th April తేదీ నుండి May 3rd తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు.. ఎటువంటి రాత పరీక్ష లేదు
👉 ఎంపిక విధానం:
ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 21, తేది: 24.08.2007 మరియు 38, తేదీ: 03.11.2008 ప్రకారముతెలుపబడిన పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి:
a) 01.07.2023వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35 సం. లోపు వయ్యస్సు కలవారై
b) దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.
C) అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులైయుండవలయును.
d) అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 7వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును. 7వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులుఅందుబాటులో లేనట్లయితే, తదుపరి దిగువ తరగతులలో అత్యధిక అర్హత కలిగిన అభ్యర్థినిపరిగణనలోకి తీసుకొనబడుతుంది.
e) యస్.సి./ఎస్.టి. హాబిటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రముల (మెయిన్/మినీ) యందు కేవలం యస్.సి./ఎస్.టి. అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయబడుదురు.
f) నోటిఫై చేయబడిన యస్.సి./ఎస్.టి. అంగన్వాడి కేంద్రములకు యస్.సి./ఎస్.టి. అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలయును. మరియు నోటిఫై చేయబడిన యస్.సి./ఎస్.టి.అంగన్వాడి కేంద్రముల పోస్టులకు సంబంధించి 21 సం. లు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు, 18 సం. వయస్సున్న అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడును (18 to35 years of age.)III) ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 18, తేది: 15.05.2015 ప్రకారం దిగువ తెలుపబడిన పారామీటర్లు మరియుమార్కుల ప్రాతిపదికన అంగన్వాడి కార్యకర్త, సహాయకురాలు, మరియు మినీ అంగన్వాడి కార్యకర్తపోస్టులకు అభ్యర్థులను జిల్లా ఎంపిక కమిటీ వారిచే ఎంపిక చేయుట జరుగును.
👉 Merit మార్కుల విధానం:
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి
👉 Important Links To Apply:
Notification & Application Form : Click Here