AP (BIS) Recruitment 2023:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లోని Bureau of Indian Standards (BIS) నుండి గ్రాడ్యుయేట్పో ఇంజనీర్ పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి AP BIS నుండి విడుదలకావడం జరిగింది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
Graduate Engineer పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
Join Our Telegram Group : Click Here
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు BE, BTECH/Masters Degree In (Civil Engineering, Architecture & Planning,Transport Engineering, Mechanical Engineering, Production & Industrial Engineering, Automobile Engineering, Metallurgical Engineering, Mining Engineering) విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹50,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 అప్లికేషన్ ఫీజు:
మీరు ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ నుండి 21 రోజుల్లో అప్లై Apply చేసుకోగలరు. ఇందులో SC, ST, BC, OC, EWS లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.
🔥Cognizant లో 1st టైం పర్మినెంట్ WFH జాబ్స్ : Apply link
😍 Intel లో పర్మినెంట్ WFH జాబ్స్ : ₹7LPA శాలరీ : Apply Link
❤️ కుటుంబ సంక్షేమ శాఖలో 10th అర్హతతో 644 పోస్టులు : Apply Link
💐 భారత ప్రభత్వం ద్వారా పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link
🎯 3 నెలలు వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు :Apply link
🤑 TS సంక్షేమ శాఖలో 10th తో 3 నోటిఫికేషన్స్ : Apply Link
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి exam లేదు. విజయవాడలో ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
No exam, no fee, only interview
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
No exam.. No syllabus
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి
👉 Important Links To Apply:
Notification & Apply Link : Click Here