AP District Court Jobs New Notification 2023:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి AP District Court నుండి Office Subordinate పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Krishna District Court నుండి విడుదలకావడం జరిగింది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 2 పోస్టులతో ఈ నోటిఫికేషన్ Outsourcing విధానంలో మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
Join Our Telegram Group : Click Here
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 42 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 7th Pass/10th Failవిద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹15,000/-రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
🔥 TS స్టడీ సర్కిల్స్ కో 5 నెలలు అన్ని పరీక్షలకు ఫ్రీ కోచింగ్ : Apply Link
😍 వ్యవసాయ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply Link
💐 Ap ఆహార & ప్రజా పంపిణీ సంస్థలో జాబ్స్ : Apply Link
🤑 Cognizant లో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link
🔥 Intel సంస్థలో ట్రైనింగ్ + WFH జాబ్స్ : ₹7LPA : Apply Link
👉 అప్లికేషన్ ఫీజు:
మీరు ఈ ఉద్యోగాలకు 15th April తేదీ నుండి 12th May తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు, ఇతరులకు ఎటువంటి Application ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ రిక్రూట్మెంట్ కు ఎటువంటి పరీక్ష లేదు
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
No exam – No Syllabus
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి
👉 Important Links To Apply:
Notification & Application Link : Click Here