AP Grama Sachivalayam 3rd Notification 2023 | 6,800+ పోస్టుల భర్తీ | ₹30,000/- జీతం | Latest Jobs In Telugu

By: Sivakrishna Bandela

On: April 25, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Grama Sachivalayam Jobs 2023:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి AP SACHIVALAYAM నుండి 6,800+ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Sachivalayam నుండి విడుదలకావడం చేస్తారు.. కొన్ని రోజుల్లో full నోటిఫికేషన్ వస్తుంది.

Join Our Telegram Group : Click Here

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 6,800+ పోస్టులతో ఆర్బీకేల్లో 4,656 పశు సంవర్ధక, 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 64 మత్స్య. 23 పట్టు సహాయకుల పోస్టుల ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ చేసే అవకాశం ఉంది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 42 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు పశు సంవర్ధక, ఉధ్యానవన, వ్యవసాయ, మథ్స్యా విభాగాల్లో డిగ్రీ లేదా PG అర్హత కలిగి ఉండాలి.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹30,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

ప్రస్తుతానికి ప్రభుత్వం 6,800+ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తారు

😍Revolut సంస్థలో పరీక్ష లేకుండా పర్మినెంట్ WFH జాబ్స్ : Apply లింక

🔥Infosys 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : No Exam : Apply Link

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

🎯 Google చరిత్రలో Official ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔴 సంక్షేమ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply Link

🔥Juspay లో ₹30LPA శాలరీతో జాబ్స్ : Apply Link

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు ఇంకా వెల్లడించలేదు

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

సిలబస్ పూర్తి వివరాలను మీరు పూర్తి నోటిఫికేషన్ వచ్చాక తెలుసుకోవచ్చు

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి

👉 Important Links To Apply:👇

Notification & Vacancy Details: Click Here

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page