APSFC Recruitment 2023:
Hello Aspirants.. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Andhra Pradesh State Financial Corporation నుండి కొన్ని పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి APSFC నుండి విడుదలకావడం జరిగింది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం Manager, Deputy Manager, Assistant Manager పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
🔵 Indiamart లో 10th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్: Apply Link
🔥 CHEGG కంపెనీలో పర్మినెంట్ WFH జాబ్స్ – ఇంటర్వ్యూ లేదు: Apply లింక్
❤️ Amazon లో 12th అర్హతతో WFH జాబ్స్ : Apply Link
❤️ Ditto లో WFH వాట్సాప్ చాట్ చేసే ఉద్యోగాలు: Apply Link
❤️ Swiggy లో 12th అర్హతతో WFH జాబ్స్: Apply Link
👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 42 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Any Degree/PG విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹50,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 అప్లికేషన్ ఫీజు:
మీరు ఈ ఉద్యోగాలకు April 14వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు, BC, UR అభ్యర్థులకు కేటగిరీలవారీగా ఫీజు ఉంటుంది.కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.
👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు జూన్ నెలలో ఉంటాయి.
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
సిలబస్ పూర్తి వివరాలను మీరు FULL నోటిఫికేషన్ లో చూడవచ్చు.
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి
👉 Important Links To Apply:
👉Notification & Official Website Link
🔴 నీటిపారుదల శాఖలో 12th అర్హతతో పర్మినెంట్ జాబ్స్: Apply Link
Good communication