AP అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2024 | AP Anganwadi Jobs Notification 2024 | Govt Jobs 2024
AP Anganwadi Jobs 2024: ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ పంచాయితీల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులభర్తీకి స్థానిక మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. 7th లేదా 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇతర గ్రామాలు, ఇతర జిల్లాల వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. కడప జిల్లాలోని స్థానిక గ్రామ పంచాయతీలోని మహిళలు … Read more