Apssdc Recruitment 2024:
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (Apssdc) ద్వారా మల్టీ నేషనల్ కంపెనీ అయినటువంటి genpact
సంస్థలో ఖాళీగా ఉన్న 1500 పోస్టులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చెయ్యడానికి అధికారికంగా రిక్రూట్మెంట్ ని విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు Male, Female అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వొచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కంటెంట్ మోడరేషన్, కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా HR రౌండ్, టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు హైదరాబాద్ లోని genpact సంస్థలో పని చెయ్యాలి.
ఇంటర్వ్యూ నిర్వహించే సంస్థ:
ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలలో ఒకటైనటువంటి genpact సంస్థ వారు హైదరాబాద్ లొకేషన్ లో ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.
తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల
కరెంట్ ఆఫీసుల్లో గవర్నమెంట్ జాబ్స్
భర్తీ చేసే ఉద్యోగాలు:
1500 కంటెంట్ మోడరేషన్, కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ కి సంబందించిన ఉద్యోగాలను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు :
ఈ మెగా వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు మీరు అటెండ్ అవ్వాలి అంటే మీరు 2022,2023,2024 సంవత్సరాలలో Any BTech / Any Degree చేసి ఉండాలి. PG అర్హత కలిగినవారికి మరింత ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఇంగ్లీష్ లో బాగా మాట్లాడాలి.
శాలరీ ఎంత:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు genpact సంస్థవారు ₹15,00/- నుండి ₹25,000/- జీతం ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
Genpact సంస్థలో జాబ్ పొందిన అభ్యర్థులు హైదరాబాద్ లో వర్క్ చెయ్యాల్సి ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్స్ లో పని చెయ్యాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
Genpact సంస్థవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అభ్యర్థులకు HR రౌండ్ / టెక్నికల్ ఇంటర్వ్యూ నిర్వహించి మంచి ప్రతిభ చూయించినవారికి ఉద్యోగాలు ఇస్తారు.
ఎలా రిజిస్ట్రేషన్ చేసుకువాలి:
పైన తెలిపిన విధంగా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ ఆధారంగా అప్లై chesukoga
అప్లై చేసుకునే ఆఖరు తేదీ:
ఈ ఉద్యోగాలకు ఆగష్టు 28వ తేదీలోగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలి అంటే కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
Genpact Walkin Interview : PDF
Registration Link : Click Here
ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం ఈ www.freejobsintelugu.com వెబ్సైటుని సందర్శించండి.