Telangana Outsourcing Jobs 2024:
తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పని చేయడానికి 30 ల్యాబ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, సిటీ స్కాన్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్ వంటి పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 7th, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఫీజు లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
అవుట్ సోర్సింగ్ విధానంలో విడుదలయిన ఈ ఉద్యోగాలకు అర్హతలు కలిగిన అభ్యర్థులు గేజెట్టెడ్ అధికారి ధ్రువీకరణతో అప్లికేషన్ ఫారం, ఇతర డాక్యుమెంట్స్ పూర్తి చేసి 20th నవంబర్ 2024 తేదీలోగా దరఖాస్తులు సబ్మిట్ చేయవలెను.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పని చేయడానికి 30 ల్యాబ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, సిటీ స్కాన్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్ వంటి పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 7th, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
గ్రామీణ బ్యాంకుల్లో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ ఎంత ఉంటుంది:
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,600/- నుండి ₹22,750/- వరకు జీతాలు చెల్లిస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఇంటర్ అర్హతతో జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఫ్రీగా దరఖాస్తు చేసుకోగలరు.
రోడ్డు రవాణా శాఖలో 466 గవర్నమెంట్ జాబ్స్
కావాల్సిన డాక్యుమెంట్స్:
7th, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
మెడికల్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
మెడికల్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోగలరు
తెలంగాణా కలెక్టర్ ఆఫీస్ అవుట్ సోర్సింగ్ వుద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.