UBI Notification 2024:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో విస్తరించి ఉన్న ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేయడానికి 400 పోస్టులతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. తెలుగు భాష చదవడం, రాయడం రావాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో 400 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి తెలుగు భాష చదవడం, రాయడం వచ్చినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 13th నవంబర్ 2024 వ తేదీలోగా ఆన్లైన్ లో అప్లికేషన్ ల్స్ పెట్టుకోవాలి. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
తెలంగాణాలోని అన్ని జిల్లాలవారికి Jr. అసిస్టెంట్ ఉద్యోగాలు
సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు:
ఆన్లైన్ లో అప్లికేషన్స్ చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి:
20 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు, 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యుత్ సరఫరాల సంస్థలో 950 ఉద్యోగాలు : Apply
శాలరీ వివరాలు:
సెలక్షన్ ప్రాసెస్ ద్వారా ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు ₹55,000/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది:
దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ₹850/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులు ₹175/- ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ లోనే ఫీజు పేమెంట్ చేయవలిసి ఉంటుంది.
దరఖాస్తు కోసం అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్:
రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్,
Signature చేసిన డాక్యుమెంట్
లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్
హ్యాండ్ రిటన్ డిక్లరేషన్
స్టడీ సర్టిఫికెట్స్
డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
రైల్వేలో పరీక్ష లేకుండా Govt జాబ్స్ : 10th అర్హత
ఎలా దరఖాస్తు చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసినవారు అర్హతలు ఉన్నట్లయితే నోటిఫికేషన్ Pdf, Apply ఆన్లైన్ లింక్స్ ద్వారా దరఖాస్తుకు చేసుకోగలరు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగలరు.