AP Secretariat Assistant Jobs:
ఆంధ్రప్రదేశ్ టాటా మెమోరియల్ సెంటర్ హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నుండి 04 సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. నవంబర్ 8th, 2024 తేదీన విశాఖపట్నంలోని టాటా మెమోరియల్ సెంటర్ నందు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ, జరిగే ప్రదేశం వివరాలు:
విశాఖపట్నంలోని టాటా మెమోరియల్ సెంటర్ నుండి విడుదలయిన సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు 8th నవంబర్ 2024 న విశాఖపట్నంలోని అగనంపూడిలో ఉన్న TMC హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నందు ఉదయం 9:30 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించి సెలక్షన్ అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు.
ఉద్యోగాల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ టాటా మెమోరియల్ సెంటర్ హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నుండి 04 సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు.ఇంటర్మీడియట్ అర్హత కలిగి, 6 నెలలు కంప్యూటర్ కోర్సు చేసిన సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
Income Tax Dept. లో గవర్నమెంట్ జాబ్స్ : Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి వయో పరిమితిలో సడలింపు ఉండదు.
ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో ఉద్యోగాలు : Apply
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
అర్హతలు కలిగిన అభ్యర్థులు 8th నవంబర్ 2024 న డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావలెను. ఇంటర్వ్యూ జరిగే అడ్రస్ వివరాలు పైన తెలిపిన వివరాలలో చూడగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు.
ఎంత శాలరీ చెల్లిస్తారు:
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹19,100/- జీతాలు చెల్లిస్తారు. ఫిక్స్డ్ శాలరీ మాత్రమే, ఇతర బెనిఫిట్స్, అలవెన్సెస్ ఏమీ ఉండవు.
కాంట్రాక్టు కాల పరిమితి:
సెలెక్ట్ అయిన అభ్యర్థులు కొంతకాలంవరకు మాత్రమే పని చెయ్యాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ వారు అవసరాన్ని కాంట్రాక్టు కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది..
AP జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ జాబ్స్
ఇంటర్వ్యూకి కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే:
అప్డేటెడ్ రెస్యూమ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఫోటోకాపీ ఆఫ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్స్ & ok జత అభ్యర్థి సంతకం చేసిన సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూకి హాజరు కావలెను.
ఎలా Apply చెయ్యాలి:
పూర్తి సమాచారం చుసిన తర్వాత అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోగలరు.
సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ అర్హులే