AP 16,000 Jobs Notification 2024:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 16,347 టీచర్ పోస్టులను DSC పరీక్ష ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. డిసెంబర్ 6న నోటిఫికేషన్ విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 10+2,ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు టెట్ అర్హత కలిగి D. Ed, B. Ed అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలగిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన పూర్తి సమాచారం చూడండి.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 16,347 పోస్టులతో ప్రభుత్వ పాఠశాలలోని టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకుగానూ నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. 10+2, ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు టెట్ అర్హత కలిగి D. Ed, B. Ed అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
రైల్వేలో 10th, ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జిల్లాలవారీగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ రాత పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో మంచి మార్కులు సాధించినవారికి సొంత జిల్లాలోని పాఠశాలల్లో ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ ఎంత ఉంటుంది:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- నుండి ₹45,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందువల్ల ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
తెలంగాణా హైకోర్టులో ఉద్యోగాలు : No Exam
నోటిఫికేషన్ విడుదలతేదీ:
ఏపీలో మెగా DSC నోటిఫికేషన్ కోడం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం మంచి శుభవార్త తెలిపింది. డిసెంబర్ 6వ తేదీన మెగా DSC నోటిఫికేషన్ జారీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్, రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
AP రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు : అప్లై
ఎలా Apply చెయ్యాలి:
అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ఆధారంగా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ మెగా DSC ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.