Telangana Welfare Dept. Notification 2024:
తెలంగాణా సంక్షేమ శాఖకు సంబందించిన మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి 2,050 పోస్టులతో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. GNM నర్సింగ్, BSC నర్సింగ్ చేసిన అభ్యర్థులు 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. కావున నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ : 28.09.2024
దరఖాస్తులు ఆఖరు తేదీ : 14.10.2024
దరఖాస్తు సవరణ తేదీలు : 16.10.2024 నుండి 17.10.2024
రాత పరీక్ష తేదీ : 17.11.2024
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణా సంక్షేమ శాఖలోని మెడికల్ డిపార్ట్మెంట్ నుండి 2,050 పోస్టులతో నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదలయ్యింది. BSC నర్సింగ్, GNM నర్సింగ్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోగలరు.
విద్యాశాఖలో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు :10+2 అర్హత
ఎంపిక విధానం:
మొత్తం 100 మార్కులకు సెలక్షన్ చేస్తారు.ఇందులో 80 మార్కులకు 17th నవంబర్ రోజున రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.మిగిలిన 20.మార్కులను అనుభవం కలిగినవారికి కేటాయించి మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
పరీక్ష ఫీజును అన్ని కేటగిరీల వారు ₹500/- చెల్లించాలి.అప్లికేషన్ ఫీజు ₹200/- చెల్లించాలి. SC, ST, BC,EWS, PH, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Ap ప్రభుత్వ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఎంత వయస్సు ఉండాలి:
01/07/2024 నాటికీ 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, BC, EWS, అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- జీతం చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్స్ లు ఉంటాయి
డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి కావాల్సిన సర్టిఫికెట్స్:
ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్, GNM, BSC నర్సింగ్ సర్టిఫికెట్, తెలంగాణా నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్, Sc, st, bc, ews, pwd కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
ఎలా Apply చేసుకోవాలి:
అర్హతలు కలిగిన తెలంగాణా అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా గడువులోగా దరఖాస్తుకు చేసుకోవాలి.
తెలంగాణా క్యాలెండర్ ఉద్యోగాల సమాచారం కోసమా మా వెబ్సైటును సందర్శించండి.