NPCIL Notification 2024:
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) నుండి 70 ట్రేడ్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగాలకు ప్రకటన జారీ చేశారు. ITI, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. రాత పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి నోబెస్ ఇస్తారు. పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి అప్లికేషన్స్ పెట్టుకోండి
పోస్టులు వివరాలు, అర్హతలు :
Npcil నుండి విడుదలయిన ట్రేడ్ అప్రెంటీస్డి, ప్లొమా అప్రెంటీస్, గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్ ఉద్యోగాలకు ITI, డిప్లొమా, Any డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే తేదీలు :
13th సెప్టెంబర్ 2024 నుండి 3rd అక్టోబర్ 2024 మధ్యన ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. నిర్నీత గడువులోగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి.
తెలంగాణా అవుట్ సోర్సింగ్ జాబ్స్ : 10th అర్హత
దరఖాస్తు రుసుము :
ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కావున వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష లేకుండా iti, డిప్లొమా, డిగ్రీలో వచ్చిన అర్హతల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. లోకల్ అభ్యర్థులకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పిస్తారు
SBI లో 1511 గ్రామీణ ఉపాధి ఆఫీసర్ ఉద్యోగాలు : Apply
శాలరీ వివరాలు:
ఇవి అప్రెంటీస్ ఉద్యోగాలు అయినందున పోస్టులను అనుసరించి ₹7,000/- నుండి ₹9,000/- వరకు ప్రతి నెల స్టైపెండ్ చెల్లిస్తారు. ఎటువంటి ఇతర అలవెన్స్ లు ఉండవు.
పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు : No Exam
వయస్సు వివరాలు:
కనీసం 18 నుండి గరిష్టంగా 26 సంవత్సరాల వయస్సు ఉండాలిబ్. SC, ST లకు, OBC, PWD అభ్యర్థులుకు వయో సదలంపు ఉంటుంది.
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్, Signature వంటి కొన్ని సర్టిఫికెట్స్ అప్లికేషన్చేసే సమయం లో అప్లోడ్ చేసి సబ్మిట్ చెయ్యాలి.
ఎలా Apply చెయ్యాలి:
పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి నోటిఫికేషన్ pdf, Apply లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గడువు ముగిసేలోగా Apply చేసుకోగలరు.
విద్యుత్ శాఖలో ఉద్యోగాల కోసం మా వెబ్సైటును సందర్శించండి.