10th అర్హతతో 4,039 పోస్టులకు నోటిఫికేషన్ | YIL Notification 2024 | Freejobsintelugu

4,039 Vacancy Notification 2024: యంత్ర ఇండియా లిమిటెడ్ నుండి 4,039 పోస్టులతో అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ITI అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. 14 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి అప్రెంటీస్ పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం … Read more

error: Content is protected !!