AP దేవాదాయ శాఖలో 500 పోస్టులు భర్తీ | AP Endowment Dept. Recruitment 2024 | Freejobsintelugu

AP Endowment Dept. Notification 2024: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 500 పోస్టులను భర్తీ చేస్తామని Ap దేవాధాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి 500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేస్తామని తెలిపారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలోని ఆలయాల పరిపాలన విభాగాల్లో, అర్చక విభాగాల్లో ఖాళీలు అన్ని కలిపి 500 పోస్టులు, అలాగే ఆలయ ట్రస్ట్ బోర్డుల నీయ్యమకాలు చేస్తామని తెలిపారు. ఇందులో ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, క్లర్క్, … Read more

రైల్వేలో 5,647 పోస్టులతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | RRC Recruitment 2024 | Freejobsintelugu

RRC Recruitment 2024: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC ) నుండి 5,647 పోస్టులతో అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2, ITI అర్హత కలిగి 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. ముఖ్యమైన తేదీలు:. నోటిఫికేషన్ విడుదలయిన … Read more

తెలంగాణా గ్రంధాలయాల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Telangana Library Jobs 2024 | Freejobsintelugu

Telangana Library Jobs 2024: తెలంగాణాలోని వరంగల్ లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి 05 లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన అభ్యర్థులు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు … Read more

అటవీ శాఖలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Forest Dept. ICFRE Notification 2024 | Freejobsintelugu

Forest Dept. ICFRE Notification 2024: అటవీ శాఖ నుండి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే విధంగా 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో 16 పోస్టులతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్,టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ICFRE అటవీశాఖ ఉద్యోగాల ప్రభుత్వ పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు కావున రాత పరీక్ష నిర్వహించడం ద్వారా … Read more

APSRTC లో 13 జిల్లాలవారికి 606 ఉద్యోగాలు | APSRTC Notification 2024 | Freejobsintelugu

APSRTC Notification 2024: ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ APSRTC నుండి కొత్తగా ఏర్పడిన 13 (కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు,పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యశాయి, కడప, అన్నమయ్య) జిల్లాల నుండి 606 అప్రెంటీస్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 25 సంవత్సరాల వయస్సు కలిగి ITI … Read more

APSRTC లో 311 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల | APSRTC Notification 2024 | Freejobsintelugu

APSRTC Notification 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Apsrtc) నుండి 311 పోస్టులతో అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని కొత్తగా ఏర్పాటు చేసిన 7 జిల్లాల నుండి దరఖాస్తుకు ఆహ్వానిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ITI పూర్తి చేసిన అభ్యర్థులకు అందులో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. apsrtc … Read more

AP ప్రభుత్వం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ | AP DSC Notification 2024 | Freejobsintelugu

AP DSC Notification 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 16,347 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ dsc ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. 10+2 / డిగ్రీ అర్హత కలిగి టెట్ రాత పరీక్షలో అర్హత పొంది, D. Ed లేదా B. Ed చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ చేసుకోవాలి. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు … Read more

TTD అన్నప్రసాదం ట్రస్ట్ లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | TTD Notification 2024 | Freejobsintelugu

TTD Notification 2024: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి సంబందించిన అన్న ప్రసాదం ట్రస్ట్ లో 01 హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ / క్వాలిటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష, ఫీజు లేకుండా సెలక్షన్ చేస్తారు. కాంట్రాక్టు విధానంలో 2 సంవత్సరాలపాటు వర్క్ చెయ్యాలి, తర్వాత అవసరాన్ని బట్టి కాంట్రాక్టు కాలపరిమితిని పొడిగిస్తారు. కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ వంటి సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ లేదా … Read more

AP సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు | AP Secretariat Assistant Notification 2024 | Freejobsintelugu

AP Secretariat Assistant Jobs: ఆంధ్రప్రదేశ్ టాటా మెమోరియల్ సెంటర్ హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నుండి 04 సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. నవంబర్ 8th, 2024 తేదీన విశాఖపట్నంలోని టాటా మెమోరియల్ సెంటర్ నందు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన … Read more

AP టెట్ ఫలితాలు విడుదల | AP TET Results 2024 | Freejobsintelugu

AP TET Results 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకోసం శుభవార్త. ఈరోజు అనగా 4th నవంబర్ 2024 న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేస్తారు. గత నెల అక్టోబర్ 3 నుండి 21 వరకు షిఫ్ట్ల వారీగా జరిగిన ఈ టెట్ పరీక్షలకు 3,68,661 మంది అభ్యర్థులు హాజరుకావడం జరిగింది. మొత్తం 4 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్న … Read more

error: Content is protected !!