రైల్వేలో 10th అర్హతతో పరీక్ష లేకుండా Govt జాబ్స్ | Western Railway Recruitment 2024 | Freejobsintelugu
Railway Govt. Jobs 2024: రైల్వే శాఖకు సంబందించిన వెస్టర్న్ రైల్వే నుండి క్రీడాల విభాగంలో 64 Group-C క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు స్పోర్ట్స్ కోటా కూడా కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా క్రీడా విభాగంలో ఉన్నటువంటి అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబందించిన … Read more