విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉద్యోగాలు | Vijayawada International Airport Jobs Notification 2024 | Freejobsintelugu

Vijayawada International Airport Jobs 2024: AI ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ ద్వారా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఖాళీగా ఉన్న పాసెంజర్ సర్వీస్ ఏజెంట్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 10వ తరగతి అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు. 11 నెలలు పాటు కాంట్రాక్టు విధానంలో పని చెయ్యాల్సి ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థుల అప్లికేషన్స్ మెయిల్ … Read more

error: Content is protected !!