ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలో 200 Govt జాబ్స్ | UIIC Notification 2024 | Freejobsintelugu
UIIC Notification 2024: ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి 200 పోస్టులతో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్కేల్ 1 ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు: … Read more