TTD సంస్థలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | SLSMC Notification 2024 | Freejobsintelugu

TTD – SLSMC Notification 2024: తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబందించిన శ్రీలక్ష్మి శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ తిరుపతి నుండి పరీక్ష, ఫీజు లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా 08 మెడికల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. పోస్టుల వివరాలు, అర్హతలు: … Read more

error: Content is protected !!