TS TET అభ్యర్థులకు పెద్ద BAD న్యూస్ | TS TET Exam 2024 | TS TET Online Application 2024 | TS TET Notification 2024
TS TET Exam 2024: తెలంగాణాలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యింది. కొన్ని లక్షల మంది ఈసారి దరఖాస్థులు చేసుకునే అవకాశం ఉంది. అయితే TET దరఖాస్తుల ఫీజు అధికంగా ఉండటంతో అభ్యర్థులు నిరాశలో ఉన్నా తప్పనిసరి పరిస్థితిలో అభ్యర్థులు కేటాయించిన ఫీజు చెల్లించి దరఖాస్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజు తగ్గించాలని కోరిన కూడా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. TET ఫీజు తగ్గించాలి: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన Teacher Eligibility Test (టెట్) … Read more