అంగన్వాడీల్లో 11,000 పోస్టుల భారీ రిక్రూట్మెంట్ | TG Anganwadi Jobs Notification 2024 | Freejobsintelugu

Anganwadi Jobs Recruitment 2024: తెలంగాణాలో ఖాళీగా ఉన్న 11,000 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసే ప్రీ స్కూల్స్, అంగన్వాడీ స్కూల్స్ అప్ గ్రేడ్ చెయ్యడంవల్ల ఏర్పడే ఖాళీలను పూరించడానికి 11,000 వరకు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నందున భారీ ఎత్తున ఈ ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానికంగా ఉన్నటువంటి గ్రామీణ మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, ఫీజు … Read more

error: Content is protected !!