తెలంగాణలో 217 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana Outsourcing Jobs 2024 | Freejobsintelugu

Telangana Outsourcing Jobs 2024: తెలంగాణాలోని 3 జిల్లాల నుండి అవుట్ సోర్సింగ్ విధానలో భర్తీ చేసేందుకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇచ్చే విధంగా అధికారిక ప్రకటనలు జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు MBBS అర్హత కలిగినవారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 3 జిల్లాలనుండి వచ్చిన పూర్తి నోటిఫికేషన్స్ … Read more

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana Outsourcing Jobs 2024 | Freejobsintelugu

Telangana Outsourcing Jobs 2024: తెలంగాణా ప్రభుత్వం నుండి జనగామ జిల్లాలోని మెడికల్ కాలేజ్ లో పని చేయడానికి అవుట్ సోర్సింగ్ విధానములో ల్యాబ్ అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, థియేటర్ అసిస్టెంట్, డ్రైవర్, ప్లంబర్, టెక్నీషియన్, గాస్ ఆపరేటర్, దోబీ, వార్డ్ బాయ్, ఈసీజీ టెక్నీషియన్ వంటి పలు రకాల ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన తెలంగాణాలోని అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు. … Read more

error: Content is protected !!