తెలంగాణా మున్సిపల్ శాఖలో 316 ప్రభుత్వ ఉద్యోగాలు | Telangana Muncipal Dept. Recruitment 2024 | Freejobsintelugu
Telangana Muncipal Dept. Notification 2024: తెలంగాణా మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న 316 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణా ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో గ్రేడ్ 1 సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు, జూనియర్ అసిస్టెంట్స్, శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులతోపాటు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. … Read more