తెలంగాణా సంక్షేమ శాఖలో 1300 Govt జాబ్స్ | TS MHSRB Notification 2024 | Freejobsintelugu

Telangana 1300 Govt Jobs : తెలంగాణా సంక్షేమ శాఖకు సంబందించిన మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కులు, ఇతర అర్హతల ఆధారంగా ఎంపిక చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకువాలి. ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి సర్టిఫికెట్ కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు అర్హత … Read more

error: Content is protected !!