తెలంగాణా విద్యుత్ శాఖలో 3,000 ఉద్యోగాలు భర్తీ | Telangana Electrical Department Notification 2024 | Freejobsintelugu

Telangana Electrical Department Notification 2024: తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 3,000 పోస్టుల భర్తీకి వచ్చే నెల అక్టోబర్ లో రిక్రూట్మెంట్ చెయ్యడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన ఎలక్ట్రికల్ శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖలో 3,000 పోస్టుల భర్తీ అనుమతి ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, లైన్ మ్యాన్ వంటి పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ … Read more

error: Content is protected !!