10th అర్హతతో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | SSC GD Constable Notification 2024 | Freejobsintelugu
SSC GD Constable Notification 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 39,481 పోస్టులతో 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు కాన్స్టేబుల్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. మహిళలు, పురుషులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. 18 నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. … Read more