ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమశాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP WDCW Dept. Notification 2024 | Freejobsintelugu

AP Welfare Dept. Notification 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నుండి కాంట్రాక్టు పద్ధతిలో పని చెయ్యడానికి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్అసిస్టెంట్, కంప్యూటర్ నౌలెడ్జి, మల్టీ పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తీ కోసం అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుండి నోటిఫికేషన్స్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై … Read more

తెలంగాణాలో 1629 రేషన్ డీలర్ల భర్తీ | TG Raion Dealers Notification 2024 | Freejobsintelugu

TG Ration Dealers Notification 2024: తెలంగాణా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 1629 రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలో జిల్లాలవారీగా ఖాళీగా ఉన్నటువంటి రేషన్ డీలర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్మెంట్ చేస్తారు. మొత్తం ఖాళీ పోస్టులు, అర్హతలు: ఖాళీగా ఉన్న1629 రేషన్ … Read more

ఆంధ్రప్రదేశ్ DME డిపార్ట్మెంట్ లో 997 ఉద్యోగాలు | AP DME Notification 2024 | Freejobsintelugu

AP DME Notification 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి పలు విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 997 సీనియర్ రెసిడెంట్స్ మరియు సూపర్ స్పెషలిస్ట్స్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మెడికల్ ఎడ్యుకేషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ 997 పోస్టులకు Apply చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలు ఇస్తారు … Read more

పోస్టల్ శాఖలో 10th అర్హతతో కొత్త నోటిఫికేషన్ | Postal Recruitment 2024 | Freejobsintelugu

Postal Jobs Notification 2024: పోస్టల్ శాఖ, మెయిల్ మోటార్ సర్వీసెస్ చెన్నై నుండి అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకునే విధంగా 10 స్కిల్డ్ ఆర్టిసన్స్ (M.V. మెకానిక్, M. V. ఎలక్ట్రీషియన్, టైర్ మ్యాన్, బ్లాక్ స్మిత్, కార్పెంటర్) పోస్టులతో గ్రూప్ C నాన్ గేజెట్టెడ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. 01.07.204 నాటికీ 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు 8వ తరగతి అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్స్ … Read more

రైల్వేలో 14,298 Govt జాబ్స్ నోటిఫికేషన్ మళ్ళీ విడుదల | Railway Technician Notification 2024 | Freejobsintelugu

Railway Notification 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నుండి గతంలో విడుదల చేసిన రైల్వే టెక్నీషియన్ 9,144 పోస్టులను 14,298 పోస్టులకు పెంచుతూ ఈరోజు అధికారికంగా నోటీసు విడుదల చెయ్యడం జరిగింది. పెంచిన ఈ 14,298 పోస్టులకు కొత్త అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకోవచ్చని నోటీస్ లో పేర్కొన్నారు. మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టి 15 రోజుల్లో అప్లికేషన్ పెట్టుకునే విధంగా సమయం ఇస్తారు. 10th, ITI, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 36 … Read more

TTD లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | TTD Notification 2024 | Freejobsintelugu

TTD Notification 2024: తిరుమల తిరుపతి హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న 05 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంటాక్ట్ పద్దతిలో భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ని విడుదల చేశారు. MBBS డిగ్రీ చేసి 18-42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని పాటిస్తూ రిక్రూట్మెంట్ చేస్తారు. MD/MS లో PG అర్హత కలిగినవారికి ప్రిఫెరెన్సు ఇస్తారు. 29.08.2024 న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ రిక్రూట్మెంట్ చేస్తారు. అర్హులైన … Read more

తెలంగాణా జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు | TS District Court Jobs 2024 | Freejobsintelugu

Telangana District Court Jobs 2024: తెలంగాణాలోని కొన్ని జిల్లాలలో కాంట్రాక్టు పద్దతిలో పని చెయ్యడానికి జిల్లా కోర్థుల నుండి ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ఈ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 7th/10th/Any డిగ్రీ అర్హత కలిగినవారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి వెంటనే అప్లై చెయ్యండి. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు: ఏదైనా డిగ్రీ అర్హత కలిగి … Read more

AP సైనిక్ స్కూల్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Sainik School Korukonda Notification 2024 |

Sainik School Contract Jobs 2024: ఆంధ్రప్రదేశ్ విజయనగరంలోని సైనిక్ స్కూల్ కోరుకొండ నుండి కాంట్రాక్టు పద్దతిలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. కౌన్సిలర్, PTI కమ్ మాట్రన్, క్రాఫ్ట్ & వర్క్ షాప్ ఇన్స్ట్రక్టర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, బ్యాండ్ మాస్టర్, TGT మాథమెటిక్స్, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ సిస్టర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 21 నుండి … Read more

1130 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు విడుదల | CISF Constable Fire Notification 2024 | Freejobsintelugu

Fireman Jobs Notification 2024: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి 1130 కానిస్టేబుల్ ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్ పాస్ అయ్యి 18-23 సంవత్సరాల వయస్సు ఉన్న పురుష అభ్యర్థులు మాత్రమే apply చేసుకోవాలి. దేశంలోని 36 రాష్ట్రాలవారీగా పోస్టులను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో కూడా పోస్టులు ఉన్నాయి. OMR/కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించి, ఫిసికల్ ఈవెంట్స్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు … Read more

రైల్వేలో 10th/10+2/Any డిగ్రీ అర్హతతో Govt జాబ్స్ | Railway Sports Quota Recruitment 2024 | Freejobsintelugu

Railway Recruitment 2024: రైల్వే శాఖకు సంబందించిన వెస్టర్న్ రైల్వే నుండి 10th/10+2/Any డిగ్రీ అర్హతతో స్పోర్ట్స్ కోటా కింద 64 గ్రూప్ C, గ్రూప్ D ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఏమీ లేకుండా క్రీడల్లో ఉన్న అర్హతల ఆధారంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టండి. స్పోర్ట్స్ నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ పోటీపడి టాప్ 3 … Read more

error: Content is protected !!