రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Railway Recruitment 2024 | Freejobsintelugu

Railway Recruitment 2024: ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్ నుండి 10th, ఇంటర్ అర్హతతో స్పోర్ట్స్ కోటాలో అర్హత కలిగినవారికి గ్రూప్ C, గ్రూప్ D పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేసి రైల్వే హాజీపూర్ లో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రైల్వే హాజీపూర్ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు సంబందించిన పూర్తి … Read more

error: Content is protected !!