రైల్వే శాఖలో కొత్తగా 3,115 పోస్టుల భర్తీ | Railway Recruitment 2024 | Freejobsintelugu

Railway Recruitment 2024: రైల్వే శాఖకు సంబందించిన ఈస్టర్న్ రైల్వే నుండి 3,115 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, ITI అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చెస్తారు. 10th, ITI లో మంచి మార్కులు ఉన్నవారిని ఎంపిక చేసి కొన్ని నెలలు వారికి రైల్వేలో ట్రైనింగ్ ఇస్తూ స్టైపెండ్ చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్ … Read more

error: Content is protected !!