TSPSC గ్రూప్ 4 నియామకాల్లో మార్పులు – Final Results 2024| Tspsc Group 4 Results 2024 | Tspsc Group 4 Cut Off Marks 2024
Tspsc Group 4 Results 2024: తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 8,000+ పోస్టులకు సంబందించిన ఫలితాలను ఇటీవల విడుదల చేసినది. ఇందులో భాగంగా ఈరోజు TSPSC గ్రూప్ 4 జిల్లాలవారీగా ఉన్నటువంటి Revised ఖాళీల లిస్ట్ కూడా Official గా విడుదల చెయ్యడం జరిగింది. ఈ revised vacancy లిస్ట్ లో మనకు పోస్టుల వారీగా మరియు జిల్లాలవారీగా, కేటగిరీల వారీగా ఎవరికీ ఎన్ని ఖాళీలు ఉన్నాయో tspsc official ఖాళీల లిస్ట్ … Read more