తెలంగాణాలో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు | NITW Notification 2024 | Freejobsintelugu

Fire Safety Officer Jobs 2024: తెలంగాణాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుండి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, విసిటింగ్ కన్సల్టెంట్, ట్రైనింగ్ & ప్లేసెమెంట్ ఆఫీసర్ జాబ్స్ కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. సంబందించిన విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ చేసినవారికి అవకాశం ఉంటుంది. ఒక సంవత్సరం కాంట్రాక్టు పద్దతిలో పని చెయ్యాలి. తర్వాత అవసరాన్ని బట్టి కాంట్రాక్టు కాలాన్ని … Read more

error: Content is protected !!