పంచాయతీ రాజ్ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | NIRDPR Notification 2024 | Freejobsintelugu

Panchayat Raj Dept. Notification 2024: పంచాయతీ రాజ్ శాఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుండి అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అప్లికేషన్ పెట్టుకోండి. … Read more

error: Content is protected !!