గ్రామీణాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో Govt జాబ్స్ | NABARD Attendar Recruitment 2024 | Freejobsintelugu

NABARD Recruitment 2024: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ NABARD నుండి 108 పోస్టులతో అటెండర్ ఉద్యోగాలకు సంబందించిన గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోగలరు. దరఖాస్తు ముఖ్యమైన … Read more

error: Content is protected !!