ప్రభుత్వ కళాశాలలో 10th అర్హతతో Govt జాబ్స్ | MANUU Recruitment 2024 | Freejobsintelugu

MANUU Recruitment 2024: హైదరాబాద్ లోని మౌలానా అజాద్ ఉర్దూ యూనివర్సిటీ నుండి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకోసం గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగ ప్రకటనలో వర్క్ షాప్ అటెండర్, లైబ్రరీ అటెండర్, లోయర్ డివిజన్ క్లర్క్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. 10th, 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. పూర్తి … Read more

error: Content is protected !!