హైకోర్టులో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | High Court Jobs Notification 2024 | Freejobsintelugu

High Court Jobs Notification 2024: భారత దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా కేరళ హైకోర్టు నుండి జిల్లా ఈ-సేవ కేంద్రాల్లో కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఒక సంవత్సరం అనుభవంతో ఏదైనా డిగ్రీ లేదా 3 సంవత్సరాల డిప్లొమా చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18 నుండి 37 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ … Read more

error: Content is protected !!