అటవీశాఖలో 12th అర్హతతో ఉద్యోగాలు | CZA Notification 2024 | Freejobsintelugu

Forest Dept Notification 2024: అటవీ శాఖకు సంబందించిన సెంట్రల్ జూ అథారిటీలో ఇంటర్మీడియట్ అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. ఒక్కటే రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. పోస్టులను అనుసరించి ₹30,000/- జీతం ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. పోస్టుల వివరాలు, అర్హతలు: లోయర్ … Read more

error: Content is protected !!