కేబినెట్ సెక్రటేరియట్ గవర్నమెంట్ జాబ్స్ విడుదల | Cabinet Secretariat Notification 2024 | Freejobsintelugu

Cabinet Secretariat Jobs : కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా కేబినెట్ సెక్రటేరియట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో అర్హతతో పాటు 2022,2023,2024 గేట్ స్కోర్ కలిగిన అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా 160 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హతలు కలిగిన నిరుద్యోగులు 30 రోజులలో ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చెసుకోవాలి. ప్రకటనలోని పూర్తి … Read more

error: Content is protected !!