AP రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | AP Revenue Dept. Notification 2024 | Freejobsintelugu
AP Revenue Dept. Notification 2024: ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 40 పోస్టులతో ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్స్, ఈ – డివిజనల్ మేనేజర్స్ పోస్టుల భర్తీ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. BE, BTECH, BSC, BCA, మాస్టర్స్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి … Read more