AP పోలీస్ కానిస్టేబుల్ 6,100 పోస్టుల భర్తీ : Big Update |AP Police Constable Recruitment 2024 | Freejobsintelugu

AP Police Constable Recruitment 2024: 2022 లో ఆంధ్రప్రదేశ్ లొని పోలీస్ డిపార్ట్మెంట్ నుండి 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2023 జనవరి 22న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. మొదటి రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిసికల్ ఈవెంట్స్ నిర్వహించడానికి స్టెప్ 2 ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకున్నారు. తర్వాత 2023లో MLC ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అని కారణాలు చూపుతూ 2023 మార్చి … Read more

error: Content is protected !!