AP మత్స్య శాఖలో పరీక్ష లేకుండా జిల్లా ఆఫీసర్ ఉద్యోగాలు | AP Fisheries Dept. Notification 2024 | Freejobsintelugu

AP Fisheries Dept. Notification 2024: ఆంధ్రప్రదేశ్ మాత్స్య శాఖ నుండి 03 పోస్టులతో ఆఫీసర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఫిషరీస్ సైన్స్ /జువాలజీ/మెరైన్ సైన్సెస్/మెరైన్ బయాలజీ/ఫిషరీస్‌లో మాస్టర్స్ ITలో ఎకనామిక్స్/మాస్టర్స్ లేదా కనీసం IT /కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిప్లొమా కలిగినవారు అప్లికేషన్ పెట్టుకోగలరు. … Read more

error: Content is protected !!