గ్రామ వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్ వస్తుందా? | AP Grama Ward Sachivalayam 3rd Notification 2024 | Latest Jobs In Telugu

AP Grama Ward Sachivalayam 3rd Notification Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి విడుదల కావాల్సిన 14,000+ గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక Bad న్యూస్ ప్రభుత్వం నుండి ఈరోజు రావడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డుసచివాలయాల్లో కనీసం 8 మంది ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం సర్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇటీవలి బదిలీల అనంతరం కొన్ని సచివాలయాల్లో నిర్ణీత సంఖ్య 8 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు … Read more

error: Content is protected !!