విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉద్యోగాలు | Vijayawada International Airport Jobs Notification 2024 | Freejobsintelugu

Vijayawada International Airport Jobs 2024: AI ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ ద్వారా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఖాళీగా ఉన్న పాసెంజర్ సర్వీస్ ఏజెంట్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 10వ తరగతి అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు. 11 నెలలు పాటు కాంట్రాక్టు విధానంలో పని చెయ్యాల్సి ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థుల అప్లికేషన్స్ మెయిల్ … Read more

రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Railway Recruitment 2024 | Freejobsintelugu

Railway Recruitment 2024: ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్ నుండి 10th, ఇంటర్ అర్హతతో స్పోర్ట్స్ కోటాలో అర్హత కలిగినవారికి గ్రూప్ C, గ్రూప్ D పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేసి రైల్వే హాజీపూర్ లో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రైల్వే హాజీపూర్ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు సంబందించిన పూర్తి … Read more

తెలంగాణలో 217 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana Outsourcing Jobs 2024 | Freejobsintelugu

Telangana Outsourcing Jobs 2024: తెలంగాణాలోని 3 జిల్లాల నుండి అవుట్ సోర్సింగ్ విధానలో భర్తీ చేసేందుకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇచ్చే విధంగా అధికారిక ప్రకటనలు జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు MBBS అర్హత కలిగినవారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 3 జిల్లాలనుండి వచ్చిన పూర్తి నోటిఫికేషన్స్ … Read more

కేబినెట్ సెక్రటేరియట్ గవర్నమెంట్ జాబ్స్ విడుదల | Cabinet Secretariat Notification 2024 | Freejobsintelugu

Cabinet Secretariat Jobs : కేంద్ర ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా కేబినెట్ సెక్రటేరియట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో అర్హతతో పాటు 2022,2023,2024 గేట్ స్కోర్ కలిగిన అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా 160 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హతలు కలిగిన నిరుద్యోగులు 30 రోజులలో ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చెసుకోవాలి. ప్రకటనలోని పూర్తి … Read more

తెలంగాణా KVS స్కూల్స్ లో పరీక్ష లేకుండా జాబ్స్ | KVS Recruitment 2024 |Freejobsintelugu

KVS Recruitment 2024: తెలంగాణాలోని కేంద్రియ విద్యాలయాల్లో ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసేందుకు TGT, ఎడ్యుకేషన్ కౌన్సిలర్ ఉద్యోగాలను విడుదల చేశారు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 50% మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హత మరియు B.Ed అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు. పోస్టులు వివరాలు, అర్హతలు: TGT ఇంగ్లీష్,TGT … Read more

గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు | NPCIL Recruitment 2024 | Freejobsintelugu

NPCIL Notification 2024: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) నుండి 70 ట్రేడ్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగాలకు ప్రకటన జారీ చేశారు. ITI, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. రాత పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి నోబెస్ ఇస్తారు. పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి … Read more

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana Outsourcing Jobs 2024 | Freejobsintelugu

Telangana Outsourcing Jobs 2024: తెలంగాణా ప్రభుత్వం నుండి జనగామ జిల్లాలోని మెడికల్ కాలేజ్ లో పని చేయడానికి అవుట్ సోర్సింగ్ విధానములో ల్యాబ్ అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, థియేటర్ అసిస్టెంట్, డ్రైవర్, ప్లంబర్, టెక్నీషియన్, గాస్ ఆపరేటర్, దోబీ, వార్డ్ బాయ్, ఈసీజీ టెక్నీషియన్ వంటి పలు రకాల ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన తెలంగాణాలోని అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు. … Read more

SBI గ్రామీణ 1511 ఉపాధి ఆఫీసర్ ఉద్యోగాలు | SBI SO Notification 2024 | Freejobsintelugu

SBI 1511 Jobs Notification 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుండి 1511 పోస్టులతో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చెయ్యడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. BE, BTECH, MCA, MTECH, MSC చేసిన అభ్యర్థులు 02 నుండి 04 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోగలరు. 21 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి … Read more

పంచాయతీ రాజ్ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | NIRDPR Notification 2024 | Freejobsintelugu

Panchayat Raj Notification 2024: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రాజ్ శాఖ నుండి (NIRDPR) ట్రైనింగ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి … Read more

సికింద్రాబాద్, విజయవాడ రైల్వేలో 478 Govt జాబ్స్ | Railway Notification 2024 | Freejobsintelugu

Railway Jobs Notification 2024: సికింద్రాబాద్, విజయవాడ రైల్వేలో 478 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. స్టేషన్ మాస్టర్, క్లర్క్, టికెట్ సూపెర్వైసర్, టైపిస్ట్ వంటి పలు రకాల ఉద్యోగాలము భర్తీ చేస్తున్నారు. 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. 2 stages లో తెలుగులోనే రాత పరీక్ష పెట్టి పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు … Read more

error: Content is protected !!