Telangana Mee Seva Kendra Recruitment 2024:
తెలంగాణా రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని బీమారం, జగిత్యాల, సారంగపూర్ మరియు మెట్ పల్లి మండలముల గ్రామ పంచాయతీల పరిధిలో కొత్తగా 04 మీ సేవా కేంద్రాలను ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 100.మార్కులకు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
మీ సేవా కేంద్రాల ఉద్యోగాలకు 26th నవంబర్ 2024 నుండి 4th డిసెంబర్ 2024 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు. అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫారం నింపి సంబందించిన తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలి.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తెలంగాణా రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని బీమారం, జగిత్యాల, సారంగపూర్ మరియు మెట్ పల్లి మండలముల గ్రామ పంచాయతీల పరిధిలో కొత్తగా 04 మీ సేవా కేంద్రాలను ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.
AP గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు: No Exam
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో వయో సడలింపు గురించి ఎటువంటి వివరాలు లేవు.
దరఖాస్తు రుసుము:
అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు ₹500/- DD ( district Collector), Jagityala గారి పేరు మీద తీసి అర్జీతో సమర్పించాలి.
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు: ఇంటర్ అర్హత
శాలరీ వివరాలు:
సెలెక్ట్ అయిన అభ్యర్థులు మీ సేవా కేంద్రాలలో అభ్యర్థులు అందించే సేవలను బట్టి వారికి కొంత డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అత్యధికంగా నెలకు ₹30,000/- వరకు సంపాదించగలరు.
సెలక్షన్ ప్రాసెస్:
అభ్యర్థులకు IT నైపుణ్యలను అంచనా వేయడానికి 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్ష తెలంగాణా మీ సేవా సర్వీసెస్ పై, కంప్యూటర్ నౌలెడ్జి పై ఉంటుంది.
AP 26 జిల్లాలవారికి 257 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు: Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
SSC, ఇతర అన్ని అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
నివాస ధ్రువీకరణ్ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే దరఖాస్తు చేయనుకోగలరు.
మీ సేవా కేంద్రా ఉద్యోగాలకు జగిత్యాల జిల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.