Airport Jobs In Vijayawada:
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఎయిర్పోర్ట్స్ పని చేయడానికి 277 పోస్టులతో సెక్యూరిటీ స్క్రీనర్, ఇన్స్ట్రక్టర్, చీఫ్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష లేకుండా 10th డిసెంబర్ రోజున ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఎయిర్ పోర్ట్స్ నుండి విడుదలయిన సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలకు డిసెంబర్ 10th 2024 న ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. కావున డిసెంబర్ 10th లోగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఎయిర్పోర్ట్స్ పని చేయడానికి 277 పోస్టులతో సెక్యూరిటీ స్క్రీనర్, ఇన్స్ట్రక్టర్, చీఫ్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.ఏదైనా డిగ్రీ అర్హత కలిగనవారు దరఖాస్తు చేసుకోవాలి.
TTD లో రాత పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఫీజు లేకుండా 10th డిసెంబర్ రోజున ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డిగ్రీలో మంచి మార్కులు ఉండి ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు జాబ్స్ ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
సికింద్రాబాద్ రైల్వేలో 10th అర్హతతో Govt జాబ్స్
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹34,000/- జీతాలు చెల్లిస్తారు, ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు ఎంత:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో రిజర్వేషన్ లేని అభ్యర్థులు ₹750/- ఫీజు, SC, ST, EWS & మహిళా అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి.
ఇంటర్వ్యూకి కావాల్సిన సర్టిఫికెట్స్:
ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు : 500* Govt జాబ్స్
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత ఈ క్రింది నోటిఫికేషన్ pdf, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేయగలరు.
విజయవాడ ఎయిర్పోర్ట్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.