TTD Notification 2024:
తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్తగా కాంట్రాక్టు విధానంలో 06 అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. MBBS అర్హత కలిగినవారు అర్హలు, MD/పీజీలో మెడిసిన్ చేసినవారికి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతల్లో ఉన్న మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు.ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో విడుదలయిన కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి 25th నవంబర్ 2024 న తిరుపతిలోని సెంట్రల్ హాస్పిటల్ నందు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్తగా కాంట్రాక్టు విధానంలో 06 అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. MBBS అర్హత కలిగినవారు అర్హలు, MD/పీజీలో మెడిసిన్ చేసినవారికి ఉద్యోగాలు ఇస్తారు.
సికింద్రాబాద్ రైల్వేలో 10th అర్హతతో Govt జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు:
రాత పరీక్ష, ఫీజు లేకుండా 25th నవంబర్, సెంట్రల్ హాస్పిటల్ తిరుపతినందు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరిచి అర్హతలు, అనుభవం కలిగినవారికి ఉద్యోగాలు ఇస్తారు.
రోడ్డు రవాణాశాఖలో 500* ఉద్యోగాలు:10th అర్హత
ఎంత శాలరీ ఉంటుంది:
టీటీడీ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹53,495/- సలరు చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
బయో డేటా ఫారంతో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కలిగి ఉండాలి.
10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
MBBS సర్టిఫికెట్స్ ఉండాలి
4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
అటవీ శాఖలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని 25th నవంబర్ న ఇంటర్వ్యూలకు హాజరుకాగలరు.
టీటీడీలోని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.