TTD Notification 2014:
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) కి సంబందించిన వాటర్ & ఫుడ్ ఎనాలిసిస్ లేబరటరీలో పని చేయడానికి 01 HOD / క్వాలిటీ మేనేజర్ ఉద్యోగాలను 2 సంవత్సరాల పాటు కాంట్రాక్టు పద్దతి లో భర్తీ చేసేందుకు జారీ చేయడం జరిగింది. 18 నుండి 62 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి మాస్టర్స్ లేదా డాక్టరేట్ డిగ్రీ కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ వంటి సబ్జెక్టులలో అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు చేసుకునే తేదీలు:
టీటీడీ ఉద్యోగాలకు అర్హతలు, అనుభవం కలిగిన అభ్యర్థులు 30th నవంబర్ తేదీలోగా అప్లికేషన్ ఫారంను ఈ క్రింది అడ్రస్ కు పంపించగలరు.
సీనియర్ అనలిస్ట్, వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ లాబొరేటరీ, TTD, మార్కెటింగ్ గోడౌన్ మొదటి అంతస్తు, గోశాల పక్కన, తిరుమల (ఆంధ్రప్రదేశ్) – 517504 లేదా అంతకు ముందు 30.11.2024 సాయంత్రం 5.00 గంటలలోగా చేరాలి.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) కి సంబందించిన వాటర్ & ఫుడ్ ఎనాలిసిస్ లేబరటరీలో పని చేయడానికి 01 HOD / క్వాలిటీ మేనేజర్ ఉద్యోగాలను 2 సంవత్సరాల పాటు కాంట్రాక్టు పద్దతి లో భర్తీ చేసేందుకు జారీ చేయడం జరిగింది. మాస్టర్స్ లేదా డాక్టరేట్ డిగ్రీ కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ వంటి సబ్జెక్టులలో అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 10 సంవత్సరాల అనుభవం కలిగినవారు అర్హులు.
అటవీ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు: Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 62 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
సెలక్షన్ విధానం:
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులలో అర్హతలు, 10 సంవత్సరాల అనుభవం కలిగినవారికి ప్రాధాన్యత ఇస్తూ ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
తెలంగాణా ఫుడ్ సేఫ్టీ Dept ఉద్యోగాలు : Apply
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు టీటీడీ సంస్థవారు ₹1,25,000/- రెమ్యూనరేషన్ చెల్లిస్తారు. 2 సంవత్సరాల పాటు పని చెయ్యాలి. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవుబ్.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
పూర్తి చేసిన అప్లికేషన్ ని స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్డ్ పోస్ట్ / ఇన్ పర్సన్ ద్వారా పంపించాలి
10 సంవత్సరాల అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి
Ssc మార్క్స్ మెమో.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
రైల్వేలో 7,438 పోస్టులకు నోటిఫికేషన్ : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తులు సబ్మిట్ చెయ్యాలి.
Notification & Application Form
టీటీడీ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.