AP E- Court Jobs Notification 2024:
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని ఈ కోర్టుల నుండి స్పెషల్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ II క్లాస్ పలు రకాల పోస్టులను భర్తీ చేయడానికి స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నందు పలు కోర్టుల్లో వర్క్ చేయడానికి ఉద్యోగాలను విడుదల చేశారు. లా డిగ్రీ చేసి జ్యూడిషియల్ సర్వీస్ నుండి రిటైర్ అయినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 45 నుండి 65 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని ఈ కోర్టుల నుండి స్పెషల్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ II క్లాస్ పలు రకాల పోస్టులను భర్తీ చేయడానికి స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నందు పలు కోర్టుల్లో వర్క్ చేయడానికి ఉద్యోగాలను విడుదల చేశారు. లా డిగ్రీ చేసి జ్యూడిషియల్ సర్వీస్ నుండి రిటైర్ అయినవారు, అడ్వకేట్ గా అనుభవం కలిగి కనీసం 05 సంవత్సరాల అనుభవం కలిగినవారు అర్హులు.
ఎంత వయస్సు ఉండాలి:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే 45 నుండి 65 సంవత్సరాలలోపు అర్హతలు కలిగినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి వయో సడలింపు ఉండదు.
దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ:
8th నవంబర్ 2024 తేదీలోగా జీరాక్స్ కాపీలతో సంబందించిన డిపార్ట్మెంట్ వారికి అప్లికేషన్, ఇతర డాక్యుమెంట్స్ ని అప్లికేషన్ ఆఖరు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
AP ప్రభుత్వం 16,000+ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ
ఎంపిక చేసే విధానం:
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులలో వయస్సు అనుభవం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు.
ఎంత శాలరీ ఉంటుంది:
స్పెషల్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ II క్లాస్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- శాలరీతో పాటు ₹5,000/- కన్వీయాన్స్ ఫీజు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
దక్షిణ మధ్య రైల్వేలో 10th, ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్
కావాల్సిన డాక్యుమెంట్స్:
అర్హత, అనుభవం సర్టిఫికెట్స్
10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్ మెమో సర్టిఫికెట్స్
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
కుల ధ్రువీకరణ పత్రాలు
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారంను ఈ క్రింద లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
Notification & Application Form
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టు ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.