DRDO Recruitment 2024:
భారత ప్రభుత్వ సంస్థ డిఫెన్సె రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నుండి 35 DRDO ఫెలోషిప్స్, డిస్టింగుషెడ్ ఫెలోషిప్స్, చైర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి BE, BTECH, MSC, Ph. D చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఆఫ్ లైన్ విధానంలో గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ చేసే ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ: 19th అక్టోబర్ 2024
అప్లికేషన్ ఆఫ్ లైన్ విధానంలో సబ్మిట్ చేసే తేదీ : 19th నవంబర్ 2024
అడ్రస్ వివరాలు : ది డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ పర్సనల్, DRDO, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సె, రూమ్ నెంబర్.229, DRDO భవన్, రాజాజీ మార్గ్, న్యూఢిల్లీ.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
డిఫెన్సె రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నుండి 35 DRDO ఫెలోషిప్స్, డిస్టింగుషెడ్ ఫెలోషిప్స్, చైర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. BE, BTECH, MSC, Ph. D చేసిన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
AP ప్రభుత్వం 16,000 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల
ఎంత వయస్సు ఉండాలి:
DRDO ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులలో అర్హతలు ఉన్నవారిని షార్ట్ లిస్ట్ చేసి ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
రైల్వేలో 10th, ఇంటర్వ్యూ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్
శాలరీ ఎంత ఉంటుంది:
స్క్రీనింగ్ విధానంలో ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹80,000/- నుండి ₹1,25,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ఉంటాయి.
ఉద్యోగాల కాలపరిమితి:
ఎంపిక అయిన అభ్యర్థులు 03 సంవత్సరాల పాటు కాంట్రాక్టు పద్దతిలో వర్క్ చెయ్యాల్సి ఉంటుంది. తర్వాత అవసరాన్ని బట్టి మీ కాల పరిమితిని పొడిగిస్తారు.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చుసిన తర్వాత ఈ క్రింది ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారంను డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
DRDO ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.